Advertisementt

‘ఆర్‌ఎక్స్ 100’ కాదు ఇది ‘కెఎస్100’

Tue 01st Jan 2019 08:08 PM
ks 100,rx 100,shere director,ks 100 movie details,ks 100 movie logo released  ‘ఆర్‌ఎక్స్ 100’ కాదు ఇది ‘కెఎస్100’
KS 100 Movie Title Logo Released ‘ఆర్‌ఎక్స్ 100’ కాదు ఇది ‘కెఎస్100’
Advertisement
Ads by CJ

‘కెఎస్100’ టైటిల్ లోగో విడుదల

చంద్రశేఖరా మూవీస్ పతాకంపై ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజ‌లను హీరో‌హీరొయిన్లుగా పరిచయం చేస్తూ.. వెంకట్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘కెఎస్100’. షేర్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు షేర్ చిత్ర వివరాలను తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘కెఎస్100, టైటిల్‌కు తగ్గట్టుగానే వైవిధ్యమైన కంటెంట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ మేళవింపుతో ఆడియెన్స్‌ను ఇన్స్పైర్ చేసేలా తీశాము. యూత్‌ను, లేడీస్‌ను ఆకట్టుకునే అంశాలుంటాయి.

గోవా, హైదరాబాద్, మహారాష్ట్రలోని హిరంబుల్‌లోని లొకేషన్స్‌లో షూటింగ్ చేశాము. ఇంటర్నేషనల్ మోడల్స్‌ను లీడ్ రోల్స్‌లో పరిచయం చేస్తున్నాము. చాలా మంది మోడల్స్‌ను వెండితెరకు పరిచయం చేయడం తెలుగులో ఇదే తొలిసారి. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.‌ ప్రస్తుతం టైటిల్ లోగోను విడుదల చేశాము. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అని అన్నారు.

అక్షిత, అషి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, పూరివి, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, ఎడిటర్: లోకేష్ చందు, నాగార్జున, సాహిత్యం: భాష్య శ్రీ, మ్యూజిక్: నవనీత్ చారి, కొరియోగ్రఫీ: జొజొ, యాక్షన్: మాలేష్, బిజిఎమ్:రామ్ మోహన్ చారి, అసొషియేట్ డైరెక్టర్: రవితేజ, ఆర్ట్: సుదర్శన్, నిర్మాత: వెంకట్ రెడ్డి, మాటలు-కథనం-దర్శకత్వం: షేర్.

KS 100 Movie Title Logo Released:

KS 100 Movie Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ