Advertisementt

RRR: ఇదే నిజమైతే మెగాఫ్యాన్స్‌కి పండగే!

Sat 16th Feb 2019 09:40 PM
rajamouli,ram charan,ntr,rrr movie,ram charan role,update  RRR: ఇదే నిజమైతే మెగాఫ్యాన్స్‌కి పండగే!
One More Gossip on RRR Movie RRR: ఇదే నిజమైతే మెగాఫ్యాన్స్‌కి పండగే!
Advertisement
Ads by CJ

RRR షూటింగ్ చాలా సీక్రెట్ గా జరుపుతున్నాడు రాజమౌళి. ఎక్కడ ఏ విషయం లీక్ కాకుండా చాల జాగ్రత్త పడుతున్నాడు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. దాంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. ఇక లేటెస్ట్ రామ్ చరణ్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారట రాజమౌళి. ఇప్పటివరకు రామ్ చరణ్ ఎప్పుడు ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రను పోషించలేదట. ఇందులో చరణ్ మూడు డిఫరెంట్ పాత్రలతో కనిపించనున్నాడట. ఒకటి బ్రిటిష్ ఆఫీసర్ గా.. రెండు ఫ్రీడమ్ ఫైటర్ గా... మూడు మాస్ నాయకుడుగా ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రను పోషిస్తున్నాడట.

చరణ్ పాత్రలు సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి అని టాక్. పాజిటివ్ షేడ్స్ తో పాటు నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. ప్రసుతం ఈసినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. ఎన్టీఆర్ లేకుండా చరణ్ పైనే షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే హీరోయిన్స్ ని ఫైనల్ చేయనున్నాడు జక్కన్న.

One More Gossip on RRR Movie:

Ram Charan Role Highlight in RRR Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ