Advertisementt

హీరో గోపిచంద్‌కు స్వల్ప గాయాలు

Mon 18th Feb 2019 07:28 PM
gopichand,accident,injured,hero gopichand,shooting,on location  హీరో గోపిచంద్‌కు స్వల్ప గాయాలు
Small Accident to Hero Gopichand హీరో గోపిచంద్‌కు స్వల్ప గాయాలు
Advertisement
Ads by CJ

గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ దగ్గర గల మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజుతో (సోమవారం) అక్కడ చిత్రీకరణ ముగించుకుంటోన్న నేపథ్యంలో హీరో గోపిచంద్‌పై బైక్ చేజింగ్ పోరాట సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వటంతో స్వల్ప గాయాలయ్యాయి‌. గోపిచంద్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం మిగిలిన చిత్రీకరణ చేసుకొవచ్చని అక్కడి ఫోర్టీస్ హాస్పిటల్స్ డాక్టర్స్ తెలిపారు.

Small Accident to Hero Gopichand:

Hero Gopichand Injured at Shooting spot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ