Advertisementt

యదార్థ సంఘటనతో ‘మైదానం’

Sat 02nd Mar 2019 11:32 AM
jai shankar,thanish agarwal,maidanam movie,opening,details  యదార్థ సంఘటనతో ‘మైదానం’
Maidanam Movie Launched యదార్థ సంఘటనతో ‘మైదానం’
Advertisement
Ads by CJ

శ్రీ సాయి సిరి సంపద మూవీస్ పతాకంపై జై శంకర్, తనీష్ అగర్వాల్ జంటగా తెరకెక్కనున్న ‘మైదానం’ చిత్రం నేడు పూజ కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైయింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు జై శంకర్ మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ యాక్షన్ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ చిన్న పిల్లల మీద బీహార్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. ఈ నెల 7 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు కొత్తవారు నటించనున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నం. హైదరాబాద్, వైజాగ్, రాజముండ్రి, కేరళలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం అన్నారు.

జై శంకర్, తనీష్ అగర్వాల్, పోసాని, నాగబాబు, సుమన్, భానుప్రియ, రంగస్థలం మహేష్, జబర్దస్త్ రాము, రవి దాసరాజు, కరీంషేక్, లతిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డి.ఒ.పి: క్రాంతి కొణిదెల, సంగీతం: యమ్.యమ్ కుమార్, డైలాగ్ రైటర్: ముప్పూరి. శివ ప్రసాద్, ఎడిటర్: K R స్వామి, కొరియోగ్రఫి: రాజ్ పైడి, నిర్మాతలు: డి.నాగరాజు, ఎం.శివరామకృష్ణ, దర్శకత్వం: జై శంకర్.

Maidanam Movie Launched:

Maidanam Movie Opening Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ