Advertisementt

నలుగురు అగ్ర తారలు ఒకే వేదికపై ఇలా..?

Sat 02nd Mar 2019 10:48 PM
kajal,samantha,rakul preet singh,tamanna,chennai captain marvel,event  నలుగురు అగ్ర తారలు ఒకే వేదికపై ఇలా..?
Tollywood Top Heroines in One Stage నలుగురు అగ్ర తారలు ఒకే వేదికపై ఇలా..?
Advertisement
Ads by CJ

ఒకే వేదికపై టాలీవుడ్ స్టార్ హీరోస్ అంత కలుసుకుంటే ఎలా ఉంటది? అలానే స్టార్ హీరోయిన్స్ కూడా తళుక్కుమంటే ఎలా ఉంటది? సౌత్ ఇండియన్ కి చెందిన కాజల్, సమంత, రకుల్, తమన్నా ఈ నలుగురు బ్యూటీస్ ఒకే వేదికపై మెరిశారు. దానికి సంబందించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ నలుగురు హీరోయిన్స్ చెన్నయ్ లో జరిగిన ‘కెప్టెన్ మార్వల్’ ప్రచారంలో పాల్గొనడానికి వచ్చారు. హాలీవుడ్ భారీ చిత్రం బ్రై లార్సన్ నటిస్తున్న ఈ సినిమా ఒక లేడీ నటించిన సూపర్ గాళ్ మూవీ ఇది. మార్చి 8 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ కోసం ఈ బ్యూటీస్ డిఫరెంట్ డ్రెస్సింగ్ తో తళుక్కుమనడం ప్రస్తుతం యువతరంలో చర్చకొచ్చింది.

ఈ నలుగురు భామల్లో సామ్ సంథింగ్ స్పెషల్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నారు. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో కాజల్ కనిపించగా రకుల్ తమన్నా ట్రెండీ డిజైనర్ డ్రెస్ లలో తళుకు బెళుకులు ప్రదర్శించారు. సౌత్ మొత్తం ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వీరు బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం మీద ఈ మూవీ ఇక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంలా కనిపిస్తుంది.

Tollywood Top Heroines in One Stage:

Kajal, Samantha, Rakul and Tamanna in one stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ