Advertisementt

నాలుగు భాషల్లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’ టీజ‌ర్‌

Fri 08th Mar 2019 06:40 PM
dear comrade,teaser,vijay deverakonda,4 languages,dear comrade teaser update,rashmika mandanna  నాలుగు భాషల్లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’ టీజ‌ర్‌
Vijay Deverakonda’s ‘Dear Comrade’ teaser in four languages నాలుగు భాషల్లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’ టీజ‌ర్‌
Advertisement
Ads by CJ

నాలుగు భాష‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ‘డియ‌ర్ కామ్రేడ్‌’ టీజ‌ర్‌

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌  బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్నఎమోష‌న‌ల్ డ్రామా ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ ట్యాగ్ లైన్‌. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 17న నాలుగు ద‌క్షిణాది భాషలైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి  క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: భ‌ర‌త్ క‌మ్మ‌, నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ య‌ల‌మంచిలి, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని, సి.ఇ.ఒ: చెర్రీ, సంగీతం: జ‌స్టిన్ ఫ్ర‌భాక‌ర‌న్‌, డైలాగ్స్‌: జె కృష్ణ‌, ఆర్ట్‌: రామాంజ‌నేయులు, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: కె.వి.ఎస్‌.సుబ్ర‌మ‌ణ్యం, సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, ర‌హ‌మాన్‌, కృష్ణ‌కాంత్‌,  కొరియోగ్ర‌ఫీ: దినేష్ మాస్ట‌ర్‌, యాక్షన్ డైరెక్ట‌ర్‌: జి.ముర‌ళి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనీల్, భాను, పి.ఆర్.ఓ: వ‌ంశీ-శేఖ‌ర్‌.

Vijay Deverakonda’s ‘Dear Comrade’ teaser in four languages:

‘Dear Comrade’ teaser Release Date Fixed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ