Advertisementt

‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ రెడీ అవుతోంది

Tue 12th Mar 2019 01:28 PM
krishna rao super market,censor,krishna rao super market movie,krishna,gautham raju son  ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ రెడీ అవుతోంది
Krishna Rao Super Market Movie Latest Update ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ రెడీ అవుతోంది
Advertisement
Ads by CJ

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధమైన ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’

ప్రముఖ సీనియర్ నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్ ’. ఎల్సా ఘోష్ కథానాయికగా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. లవ్ సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనాథ్ పులకురమ్ దర్శకత్వం వహించారు. బి.జి.ఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్‌పై గౌతమ్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బోలె షావలి సంగీతం సమకూర్చగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఏ.విజయ్ కుమార్ డీఓపీగా బాధ్యతలను నిర్వర్తించారు. వచ్చేనెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

నటీనటులు : కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్లభరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సనా తదితరులు...

సాంకేతిక నిపుణులు : 

ప్రొడ్యూసర్ : BGR ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్

డైరెక్టర్: శ్రీనాథ్ పులకురమ్

డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ : ఏ.విజయ్ కుమార్

ఎడిటర్:  మార్తాండ్ కె వెంకటేష్

మ్యూజిక్: బోలె షావలి 

ఫైట్స్ : సింధూరం సతీష్

ఆర్ట్: ఎమ్.ఎస్.వాసు

ప్రాజెక్ట్ అడ్వైజర్ : కే.  భువన్ రెడ్డి.

Krishna Rao Super Market Movie Latest Update:

Krishna Rao Super Market in Censor Stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ