Advertisementt

‘మజిలీ’ మరో హీరోయిన్‌కు అన్యాయమే!

Thu 11th Apr 2019 05:42 PM
majili,second heroine,divyansha kaushik,domination  ‘మజిలీ’ మరో హీరోయిన్‌కు అన్యాయమే!
No Name to Divyansha Kaushika about Majili ‘మజిలీ’ మరో హీరోయిన్‌కు అన్యాయమే!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది వేసవికి శుభారంభం చేసింది మజిలీ సినిమా. ఈ సినిమాని ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కించి దర్శకుడు శివ నిర్వాణ ప్రశంశలు అందుకున్నాడు. ఇక పూర్ణ గా నాగ చైతన్య నటనకు అందరూ ముగ్దులవుతున్నారు. నాగ చైతన్య పూర్ణ కేరెక్టర్ లో అద్భుతంగా నటించాడు. ఇక మజిలీ సినిమాకి శ్రావణి పాత్ర జీవం పోసింది. శ్రావణి గా సమంత కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చేసింది.. అందులో సందేహమే లేదు. కానీ మజిలీ లో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంకా కౌశిక్ మాటేమిటి. ఎక్కడా ఆమెని పొగిడిన దాఖలాలు లేవు. మజిలీ సినిమా చైతు - సమంతల వలెనే ఆడేస్తుందని..... మజిలీ సినిమా నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిందని అబ్బో మాములుగా ప్రచారం జరగడం లేదు.

మరి సినిమా ఫస్ట్ హాఫ్ బాధ్యతలు మోసిన దివ్యంకా మాటేమిటి. అన్షు గా ఆమె నార్త్ ఇండియన్ అమ్మాయిగా మంచి పెరఫార్మెన్స్ ఇచ్చింది. చైతు ఆమెని డీప్ గా లవ్ చెయ్యడం. ఆమె కూడా చైతు ని లవ్ చెయ్యడం, అలాగే చైతు తో లిప్ లాక్ కిస్ అన్ని ప్రేక్షకులకు నచ్చాయి. నాగ చైతన్య - దివ్యంకా రొమాంటిక్ ట్రాక్ బాగా పండించింది. కానీ దివ్యంకా నటన బావుందని అన్నారు కానీ.. ఆమెని పెద్దగా ఫోకస్ కానివ్వడం లేదు. కేవలం చైతు, సమంత లనే ఆకాశానికెత్తేస్తున్నారు కానీ... దివ్యంకా ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏది ఏమైనా మజిలీ హిట్ లో దివ్యంకా తన వంతు కష్టపడింది.

No Name to Divyansha Kaushika about Majili:

Samantha and Chaitu Dominates Majili Second Heroine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ