Advertisementt

లక్కీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం1 త్వరలో

Sat 20th Apr 2019 12:51 PM
lucky creations production no 1,lucky creations,syed sohel ryan  లక్కీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం1 త్వరలో
Lucky Creations Production no 1 starts soon లక్కీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం1 త్వరలో
Advertisement
Ads by CJ

త్వరలో  ప్రారంభం కానున్న లక్కీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం1

మ్యూజిక్ మ్యాజిక్, దిబెల్స్, సినీ మహాల్, యురేక,  సినిమాల్లో  నటించిన సయ్యద్ సోహెల్ (మున్నా) హీరోగా  లక్కీ క్రియేషన్ బ్యానర్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. లక్ష్మణ్ జెల్లా దర్శకత్వంలో జె.జి.మ్ లోకెష్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో మున్నా పుట్టినరోజు సందర్భంగా  ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. త్వరలోనే  చిత్రీకరణ  ప్రారంభం కానుంది. నటీనటులు , సినిమాకు   సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే  తెలియ చెస్తామని నిర్మాత  లోకేష్  కుమార్ తెలిపారు.

ఈ చిత్రానికి డిఓపి: రాహుల్ మాచినేని, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, పిఆర్ఓ: సాయి సతీష్, పొస్టర్స్: ఓంకార్ కడియం.

Lucky Creations Production no 1 starts soon:

Lucky Creations Production no 1 Movie Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ