Advertisementt

బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అతిథిగా ‘కార్టూన్’!

Mon 20th May 2019 12:48 PM
vishwak sen,cartoon,movie,launched  బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అతిథిగా ‘కార్టూన్’!
Vishwak Sen’s ‘CARTOON’ Movie Launched బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అతిథిగా ‘కార్టూన్’!
Advertisement
Ads by CJ

యంగ్ అప్‌క‌మింగ్ హీరో విశ్వక్‌సేన్ కొత్త చిత్రం ‘కార్టూన్‌’ లాంఛ‌నంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా ప్ర‌దీప్ పులివ‌ర్తి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. జూన్ 3 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆర్య‌ క్రియేటివ్స్ బ్యాన‌ర్‌పై విశ్వ‌నాథ్ మ‌ల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

న‌టీన‌టులు:

విశ్వ‌క్ సేన్‌

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌దీప్ పులివ‌ర్తి

నిర్మాత‌:  విశ్వ‌నాథ్ మ‌ల్లిడి

బ్యాన‌ర్‌: ఆర్య క్రియేటివ్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: న‌ందూరి శ్రీనివాస్ కౌశిక్‌

మ్యూజిక్‌: ర‌ధ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: ఉద‌య్ గుర్రాల‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌తా త‌రుణ్‌

పాట‌లు:  రాకేందు మౌళి

లైన్ ప్రొడ్యూస‌ర్‌:  సాయికృష్ణ గ‌ద్వాల్‌

Vishwak Sen’s ‘CARTOON’ Movie Launched:

‘CARTOON’ Movie Launch Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ