Advertisementt

ఈ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ఇప్పుడు విలన్‌!

Sun 26th May 2019 06:25 PM
vishwak sen,falaknuma das,villain,hero,director  ఈ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ఇప్పుడు విలన్‌!
Young Hero turns Villan for his next Film ఈ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ఇప్పుడు విలన్‌!
Advertisement
Ads by CJ

తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో మంచి సక్సెస్ అందుకున్న హీరో విశ్వక్ ‌సేన్‌ మంచి నటుడే కాదు మంచి డైరెక్టర్ కూడా అనుకోవాలి. తాజాగా ఆయన ‘ఫలక్ నుమా దాస్’ అనే చిత్రంను తెరకెక్కించాడు. ఈమూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇక ఇటీవలే ఇతను మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

అయితే ఈసారి దర్శకుడిగా కాదు. హీరో‌గా కూడా కాదు. విలన్‌గా కనిపించనున్నాడు. ప్ర‌దీప్ పులివ‌ర్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో రానున్న ‘కార్టూన్‌’ అనే చిత్రంలో విశ్వక్‌ సేన్ విలన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో విలన్ పాత్ర మెయిన్ అంట.

రీసెంట్ గా ఈ చిత్రం డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. వచ్చేనెల జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కబోతున్న ఈ సినిమా మిగిలిన కాస్టింగ్‌కు సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

Young Hero turns Villan for his next Film:

Vishwak Sen turns Villan for his next film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ