Advertisementt

‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్’ రిలీజ్ ఎప్పుడంటే..?

Thu 06th Jun 2019 12:25 AM
operation gold fish,release date,aadhi saikumar,adivi sai kiran,june 27  ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్’ రిలీజ్ ఎప్పుడంటే..?
Operation Gold Fish Release Date Fixed ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్’ రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement
Ads by CJ

జూన్ 27న ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్’ విడుదల!

అర్జున్ పండిట్ అనే ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా ఆది సాయికుమార్‌, ఎయిర్ టెల్ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్’. వినాయ‌కుడు టాకీస్ బ్యాన‌ర్‌పై య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ల్పిత కథాంశంతో.. ‘వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత’ వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు.  ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వ‌డం ఇదే తొలిసారి.

Operation Gold Fish Release Date Fixed:

Operation Gold Fish Release on June 27

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ