Advertisementt

‘ఇస్మార్ట్ శంకర్’ను పూరీ పూర్తి చేశాడు

Sat 06th Jul 2019 04:08 PM
ismart shankar,shooting,completed,update  ‘ఇస్మార్ట్ శంకర్’ను పూరీ పూర్తి చేశాడు
Ismart Shankar Shooting completed ‘ఇస్మార్ట్ శంకర్’ను పూరీ పూర్తి చేశాడు
Advertisement
Ads by CJ

గుమ్మ‌డికాయ కొట్టేసిన రామ్‌, పూరి ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’.. జూలై 18న గ్రాండ్ రిలీజ్‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  చిత్రీక‌ర‌ణంతా పూర్తి కావ‌డంతో శుక్ర‌వారం యూనిట్ గుమ్మ‌డికాయ కొట్టారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్ర టైల‌ర్‌కి టెరిఫిక్ రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ హైప‌ర్ పెర్ఫామెన్స్‌, పూరి మార్క్ డైలాగ్స్‌, టేకింగ్‌తో పాటు రామ్‌, పూరి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. 

న‌టీన‌టులు:

రామ్

నిధి అగ‌ర్వాల్‌

న‌భా న‌టేష్‌

పునీత్ ఇస్సార్‌

స‌త్య‌దేవ్‌

ఆశిష్ విద్యార్థి

గెట‌ప్ శ్రీను

సుధాంశు పాండే త‌దిత‌రులు 

సాంకేతిక వ‌ర్గం:

ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌

సాహిత్యం:  భాస్క‌ర‌భ‌ట్ల‌

ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధికీ

ఆర్ట్‌:  జానీ షేక్‌

 సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌

మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌

నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌

ద‌ర్శ‌క‌త్వం:  పూరి జ‌గ‌న్నాథ్‌.

Ismart Shankar Shooting completed:

Ismart Shankar Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ