Advertisementt

‘బాయ్‌ఫ్రెండ్ అద్దెకు’ టైటిల్ ఇదే

Fri 02nd Aug 2019 11:41 PM
kerintha,manamantha,actor,viswant,next film,title,boyfriend for hire  ‘బాయ్‌ఫ్రెండ్ అద్దెకు’ టైటిల్ ఇదే
Viswant and Swastika Cinema Banner’s BFH (Boyfriend For Hire) Launch ‘బాయ్‌ఫ్రెండ్ అద్దెకు’ టైటిల్ ఇదే
Advertisement
Ads by CJ

విశ్వంత్ హీరోగా స్వస్తిక సినిమా బ్యానర్ బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమా లాంఛ్.. 

కేరింత, మనమంతా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న సినిమాకు BFH (బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్) అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. శుక్రవారం ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. నిర్మాత యశ్ రంగినేని, హీరో విజయ్ దేవరకొండ నాన్న గోవర్ధన్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చారు. ‘BFH’లో మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివాజీ రాజా, రాజా రవీంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ కంభంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘BFH’ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. స్వస్తిక సినిమా బ్యానర్‌లో వేణు మాధవ్ పెద్ది నిర్మిస్తున్నారు. 

నటీనటులు:

విశ్వంత్, మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్, శివాజీ రాజా, రాజా రవీంద్ర తదితరులు 

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: సంతోష్ కుంభంపాటి

నిర్మాత: వేణు మాధవ్ పెద్ది

బ్యానర్: స్వస్తిక సినిమా బ్యానర్

సంగీతం: గోపీ సుందర్

Viswant and Swastika Cinema Banner’s BFH (Boyfriend For Hire) Launch:

Kerintha, Manamantha Actor Viswant Next Film Title is BFH

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ