Advertisementt

బిగ్‌బాస్‌‌ను ఢీ కొట్టే సరికొత్త షో వచ్చేస్తోంది!

Sat 03rd Aug 2019 01:23 PM
big reality show,telugu,biggboss,manchu laxmi  బిగ్‌బాస్‌‌ను ఢీ కొట్టే సరికొత్త షో వచ్చేస్తోంది!
Big reality Show will coming In Telugu Soon! బిగ్‌బాస్‌‌ను ఢీ కొట్టే సరికొత్త షో వచ్చేస్తోంది!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. ప్రస్తుతం ట్రెండింగ్.. టీఆర్పీ రేటింగ్స్‌తో టాప్‌లో ఉన్న బిగ్‌బాస్-3న ఢీ కొట్టేందుకు సరికొత్త తెలుగులోనే వచ్చేస్తోంది. ఇది కూడా రియాలిటీ షోకి ‘హీరోస్’ అంటూ టైటిల్ పెట్టారు. ఇదిగో పక్కనే ఉన్న పోస్టర్‌ను బట్టి చూస్తే నిజంగానే వీళ్లంతా హీరోయిజాన్ని చూపించేలానే ఉన్నారు.

కాగా ఈ షోకు మంచు లక్ష్మీ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా మొత్తం పదిమంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొనబోతున్నారు. ఈ కంటెస్టెంట్లలో సింగర్ అనుదీప్, నటుడు ఆకర్ష్ రోడీస్, మిలింద్ చాంద్వానీ, జబర్థస్త్ ఫేం రామ్ ప్రసాద్, లేడీ కమెడియన్ విద్యుల్లేఖ, నటి అపూర్వ శ్రీనివాసన్, సునంద మాల శెట్టి, శ్రిష్ఠి వ్యాకరణం, సామ్రాట్, తేజస్వి కూడా ఇందులో ఉన్నారు.

అయితే ఈ షో మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా మనుషులు దూరని కారడవిలో ఈ కంటెస్టెంట్లంతా సాహసాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ షో జీ-చానెల్‌లో ప్రసారం కానుంది. అయితే బిగ్‌బాస్‌ను హీరో ఏ మాత్రం ఢీ కొడతాడో..? ‘మా’ టీఆర్పీ రేటింగ్‌ను జీ ఏ మాత్రం క్రాస్ చేస్తుందో.. అసలు ఈ షోను జనాలు ఆదరిస్తారో లేదో..? అనేది తెలియాలంటే షో ప్రారంభయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

Big reality Show will coming In Telugu Soon!:

Big reality Show will coming In Telugu Soon!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ