Advertisementt

బాలీవుడ్ భామ బన్నీకి ‘నో’ చెప్పింది

Fri 23rd Aug 2019 11:07 AM
allu arjun,alia bhatt,venu sriram,icon movie,bunny,allu arjun movies  బాలీవుడ్ భామ బన్నీకి ‘నో’ చెప్పింది
Bollywood Star Heroine says No to Allu Arjun బాలీవుడ్ భామ బన్నీకి ‘నో’ చెప్పింది
Advertisement
Ads by CJ

బన్నీ- వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమా రానుంది. ఈమూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ ఈలోపు పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు నటీనటుల వేట స్టార్ట్ చేసారు టీం. ఈనేపథ్యంలోనే బన్నీ సరసన నటించేందుకు ఒక రేంజ్ హీరోయిన్‌ని తీసుకోవాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ నుండి ఆలియాభట్‌ని తీసుకోవాలని ట్రై చేసారు టీం.

ఆలియా నుండి నో అనే సమాధానం వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆలియా బాలీవుడ్‌లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ లేక నో చెప్పినట్టు టాక్. రీసెంట్ గా ఆమె రామ్ చరణ్ సరసన RRR లో నటించిన సంగతి తెలిసిందే. బన్నీ కోరిక మీదకే ఆమెను సంప్రదించారట దిల్ రాజు అండ్ టీం. అయితే ఇప్పుడు వేరే ఆల్టర్ నేటివ్ చూస్తున్నారు. 

కానీ ఎట్టిపరిస్థితుల్లో బన్నీ కి జోడిగా కొత్త గా ఉండే ఒక రేంజ్ హీరోయిన్ నే తీసుకోవాలని అనుకుంటున్నారట. త్రివిక్రమ్ సినిమాకి కూడా కొత్త హీరోయిన్ ని తీసుకుందాం అనుకుని చివరికి పూజతో ఫిక్స్ అయ్యారు. కానీ దిల్ రాజు విషయంలో అలా చేయకూడదని బన్నీతో పాటు దిల్ రాజు భావిస్తున్నాడట. మరి చివరికి ఎవరు సెట్టవుతారో చూడాలి.

Bollywood Star Heroine says No to Allu Arjun:

Alia Bhatt gives Shock to Allu Arjun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ