Advertisementt

బిగ్‌బాస్‌-3 కొంచెం ఇంట్రెస్ట్.. కొంచెం షాక్!!

Thu 05th Sep 2019 02:17 PM
biggboss-3 show,telugu biggboss,shilpa chakravarthy,tollywood  బిగ్‌బాస్‌-3  కొంచెం ఇంట్రెస్ట్.. కొంచెం షాక్!!
news About Biggboss-3 Show బిగ్‌బాస్‌-3 కొంచెం ఇంట్రెస్ట్.. కొంచెం షాక్!!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్-3 ‘స్టార్ మా’ లో సిక్స్ ఫుల్ గా నడుస్తున్న షో. 42 రోజుల కంటెస్టెంట్స్ ప్రయాణాన్ని టాస్క్ లతో, నామినేషన్స్ తో రోజు బుల్లితెర ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. నాగార్జున హోస్టింగ్ తో ఇంట్రెస్ట్ గా సాగుతున్న ఈ షోకి మధ్యలో రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చి అలరించింది. ఇక ఈ వారంలో రెండో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది.... ఓ హాట్ యాంకర్. ముందు నుండి బిగ్ బాస్ సీజన్ 3 కి వైల్డ్ కార్డు ద్వారా ఏ శ్రద్ద దాసో, ఏ హెబ్బా పటేల్ లో వస్తుంది అనుకున్నారు. మధ్యలో ఈషా రెబ్బ కన్ఫర్మ్ అన్నారు. కానీ చిఎవరికి ఓ హాట్ అండ్ సీనియర్ యాంకర్ అయిన శిల్ప చక్రవర్తి వైల్డ్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. 

అది కూడా నామినేషన్ ప్రక్రియని తన చేతిలో పెట్టుకుని. సోమవారం బిగ్ బాస్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ యాంకర్ శిల్ప చక్రవర్తిని ఘోస్ట్ గా మిస్టీరియస్ గా చూపిస్తూ ఇద్దరిద్దరు చొప్పున బిగ్ బాస్ కన్సెషన్ రూమ్ కి పిలిచి శిల్ప చక్రవర్తి వారిని మట్లాడిస్తూ ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ చేపించింది.  ఇక ఈ వారం నామినేషన్ అబ్బాయిలతో చాలామంది అంటే రాహుల్, రవి, అలీ, మహేష్ లు నామినేషన్ లో నిలవగా శిల్ప చక్రవర్తి వస్తూనే శ్రీ ముఖికి స్పాట్ పెట్టింది. వన్ ఏ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ నువ్వే అంటూ శ్రీముఖిని డైరెక్ట్ నామినేషన్ చేసింది. ఇక ఎన్నో వారాలుగా నామినేషన్ కి రాకుండా తప్పించుకున్న అలీ ని కూడా శిల్ప నామినేట్ చెయ్యడంతో ఈ వారం నామినేషన్ ముగిసింది. కాపోతే హాట్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తారనుకుంటే.. ఈ అంటి యాంకర్ వచ్చింది అంటూ బుల్లితెర ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

news About Biggboss-3 Show:

news About Biggboss-3 Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ