Advertisementt

హీరో రామ్ ట్రాక్ తప్పాడా!?

Sun 08th Sep 2019 03:00 PM
tollywood,ram pothineni,mass masala,mass fans  హీరో రామ్ ట్రాక్ తప్పాడా!?
News About Tollywood Actor Ram pothineni హీరో రామ్ ట్రాక్ తప్పాడా!?
Advertisement
Ads by CJ

లవ్ స్టోరీస్‌తో యావరేజ్ హిట్స్ కొట్టిన రామ్.. మాస్ మసాలా ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు... మాస్ ప్రేక్షకుల మనసులను దోచేశాడు. పూరి జగన్నాధ్.. రామ్‌లోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేసాడు. మాస్ లుక్‌లో రామ్ పోతినేని యూత్‌కి కనెక్ట్ అయ్యాడు. అందుకే ఈసారి కూడా మాస్ మసాలతోనే రావాలని రామ్ డిసైడ్ అయ్యాడనే టాక్ నడుస్తోంది. అందుకే త్రినాథరావు నక్కినతో చెయ్యాల్సిన ప్రాజెక్ట్‌ని, తమిళ రీమేక్‌ని రామ్ హోల్డ్‌లో పెట్టాడంటున్నారు.

ఈ లోపు రామ్ ఓ అవుట్ డేటెడ్ డైరెక్టర్‌కి కమిట్ అయ్యాడని టాక్. ఇంటెలిజెంట్ లాంటి అవుట్ డేటెడ్ కథతో డిజాస్టర్ కొట్టిన వి వి వినాయక్‌తో రామ్ ఓ మాస్ సినిమా చేయబోతున్నాడని, వినాయక్ హీరో‌గా చెయ్యాల్సిన సినిమా పట్టాలెక్కడానికి టైం పట్టేలా ఉండటంతో వినాయక్ ఓ మాస్ కథతో రామ్‌ని కలవగా.. ఆ కథను నచ్చిన రామ్ సినిమా చేద్దామని చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే రామ్ అభిమానులు మాత్రం అవుట్ డేటెడ్ డైరెక్టర్ కి రామ్ సినిమా చేస్తానని చెప్పడం ఏమిటా అంటూ షాకవుతున్నారు.

News About Tollywood Actor Ram pothineni:

News About Tollywood Actor Ram pothineni

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ