Advertisementt

‘వాల్మీకి’: లాస్ట్ మినిట్‌లో టైటిల్ ఛేంజ్!

Fri 20th Sep 2019 09:28 PM
varun tej,valmiki,title,replaced,gaddalakonda ganesh  ‘వాల్మీకి’: లాస్ట్ మినిట్‌లో టైటిల్ ఛేంజ్!
Valmiki Movie Title Changed ‘వాల్మీకి’: లాస్ట్ మినిట్‌లో టైటిల్ ఛేంజ్!
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కి విడుదలకు సిద్దమయిన టైటిల్ మార్చాలి అని బోయ సామాజిక వర్గం అభ్యంతరం పట్టడమే కాదు... వారు కోర్టుని కూడా సంప్రదించడం జరిగింది. టైటిల్ మార్చకపోతే సినిమా విడుదల ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా దిగొచ్చిన దర్శకనిర్మాతలు వరుణ్ తేజ్ వాల్మీకి టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చారు. ఇదే విషయాన్ని దర్శకుడు హారిష్ శంకర్, నిర్మాతలు కోర్టుకి తెలియజేసారు. మరి రేపు విడుదల కాబోతున్న వాల్మీకి మారిన టైటిల్ తో గద్దలకొండ గణేష్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Valmiki Movie Title Changed:

GaddalaKonda Ganesh Replaced Valmiki

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ