Advertisementt

‘ఊరంతా అనుకుంటున్నారు’ రిలీజ్ అంతా రెడీ!

Tue 24th Sep 2019 08:39 PM
oorantha anukuntunnaru,release date,ready to release,oorantha anukuntunnaru movie,naveen vijay krishna  ‘ఊరంతా అనుకుంటున్నారు’ రిలీజ్ అంతా రెడీ!
Oorantha Anukuntunnaru movie Ready to Release ‘ఊరంతా అనుకుంటున్నారు’ రిలీజ్ అంతా రెడీ!
Advertisement
Ads by CJ

ద‌సరా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతున్న న‌వీన్ విజ‌య్ విజ‌య్ కృష్ణ ‘ఊరంతా అనుకుంటున్నారు’

‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా.. బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకుని ఈ చిత్రం క్లీన్ ‘యు’ స‌ర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 5న  విడుద‌ల చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాతలు‌ మాట్లాడుతూ.. ‘‘మా ‘ఊరంతా అనుకుంటున్నారు’ చిత్రం విందు భోజ‌నంలాంటి సినిమా. సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌కు మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చూశామ‌ని గ్యారంటీగా ఫీల్ అవుతారు. కె.రాధాకృష్ణ‌గారి అద్భుత‌మైన సంగీతం, జి.ఎల్‌.ఎన్‌.బాబు బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌, సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ- రావు రమేష్ ల మధ్య, నవీన్ విజయకృష్ణ - శ్రీనివాస్ అవసరాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు. ఈ పండ‌గలాంటి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

 

న‌టీన‌టులు:

నవీన్ విజయకృష్ణ    

శ్రీనివాస్ అవసరాల

మేఘా చౌదరి

సోఫియా సింగ్

జయసుధ

కోటా శ్రీనివాసరావు

రావు రమేష్

అన్నపూర్ణమ్మ

రాజా రవీంద్ర

అశోక్ కుమార్, ప్రభావతి

జబర్దస్త్ రామ్

జబర్దస్త్ బాబి

గౌతంరాజు

అప్పాజీ

క్రాంతి

 

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకత్వం: బాలాజి సానల

నిర్మాతలు: శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి

సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్

డి.ఓ.పి.: జి.ఎల్.ఎన్. బాబు

ఎడిటింగ్: మధు

కొరియోగ్రఫీ: భాను

మేకప్: ప్రేమ్ రాజ్

స్టోరీ: శ్రీమంగళం, రమ్య

ఆర్ట్: కృష్ణమాయ

ఫైట్స్: రామ్ సుంకర

పాట‌లు: వనమాలి, పెద్దాడ మూర్తి, శ్రీహరి మంగళంపల్లి

కాస్ట్యూమ్ డిజైనర్: భార్గవీ రెడ్డి

కాస్ట్యూమర్: నాగరాజు

ప్రొడక్షన్ మేనేజర్: సుబ్బు ఎస్

పి.ఆర్.ఓ.: వంశీ - శేఖర్

Oorantha Anukuntunnaru movie Ready to Release:

Oorantha Anukuntunnaru Movie release on Oct 5th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ