Advertisementt

వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థతి విషమం

Wed 25th Sep 2019 11:34 AM
comedian,venu madhav,health,condition,serious  వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థతి విషమం
Comedian Venu Madhav Hospitalized వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థతి విషమం
Advertisement
Ads by CJ

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కు తీవ్ర అనారోగ్యం

తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్ యశోదా హాస్పటల్ లో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు.

Comedian Venu Madhav Hospitalized:

Comedian Venu Madhav Health Condition Very Serious

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ