Advertisementt

చిరు సినిమాలో అనసూయ పాత్రేంటి?

Sat 12th Oct 2019 05:04 PM
anasuya,chiranjeevi,koratala siva,new movie,anasuya role  చిరు సినిమాలో అనసూయ పాత్రేంటి?
Anasuya Role in Chiru and Koratala Film చిరు సినిమాలో అనసూయ పాత్రేంటి?
Advertisement
Ads by CJ

హాట్ యాంకర్ అనసూయకి సుకుమార్ రంగస్థలంలో రంగమ్మత్తగా ఎప్పటికి గుర్తుండిపోయే రోల్ ఇచ్చాడు. ఆ సినిమాతో అనసూయ బాగా పాపులర్ అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలంతో అనసూయకి మంచి హిట్ ఇచ్చాడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటించబోయే చిత్రంలోను అనసూయ ఓ కీలకపాత్ర చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఓపెనింగ్ చేసుకున్న కొరటాల - చిరు సినిమాలో చిరు ఉమెన్ హాకీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా చెప్పడమే కాదు.. యంగ్ చిరు పాత్రకి చరణ్ చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్.

అయితే ఈ సినిమాలో అనసూయ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని... అసలు ఈ సినిమాలో అనసూయకి రోల్ ఏమంత ప్రాధాన్యత ఉండదని సమాచారం. అయితే తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే నటించే అనసూయ... ఈ చిన్న పాత్ర చేస్తుందా చేయదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.

Anasuya Role in Chiru and Koratala Film:

Rumours on Anasuya Role in Chiru and Koratala Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ