Advertisementt

విజయ్ సినిమాపై ఈ అంచనాలేంటి?

Fri 25th Oct 2019 07:35 AM
vijay,bigil,high expectations  విజయ్ సినిమాపై ఈ అంచనాలేంటి?
High Expectations On Vijay Bigil విజయ్ సినిమాపై ఈ అంచనాలేంటి?
Advertisement
Ads by CJ

మరి కొన్ని గంటల్లో బిగిల్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలు మధ్య ఈమూవీ 4200 పైన స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. విజయ్ కి ఇక్కడ ఓ మోస్తరు మార్కెట్ ఉంది. సో ఇక్కడ ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. ఇందులో విజయ్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. బిగిల్, మైఖేల్, రాజప్ప అనే మూడు పాత్రలలో విజయ్ కనిపిస్తున్నారు.

మైకేల్ కోచ్ గా, బిగిల్ యంగ్ ఫుట్ బాల్ ప్లేయర్ లా, 50ప్లస్ ఏజ్ లో మరో పాత్ర చేస్తున్నాడు విజయ్. ఇలా మూడు డిఫరెంట్ పాత్రల్లో మనల్ని ఎంటర్టైన్ చేయనున్నాడు విజయ్. అయితే ఈ ముగ్గురు ఒక్కరేనా.. లేదా వేరువేరు పాత్రల్లో కనిపించనున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ట్రైలర్ కి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అసలు ఇందులో మైఖేల్ రౌడీలా ఎందుకు మారాడు, అసలు రాజప్ప కథేమిటీ అనేవి కథలో కీలక మలుపులు.

రెహమాన్ సంగీతం సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు. ఇక డైరెక్టర్ అట్లీకి ఇది విజయ్ తో మూడో సినిమా. మరి దీనితో అట్లీ హాట్ట్రిక్ కొడతాడా? లేదా అనేది చూడాలి. ఇక విజయ్ సరసన నయనతార నటిస్తుంది.

High Expectations On Vijay Bigil:

Vijay Bigil Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ