Advertisementt

నవంబర్ 29న ‘రాజావారు రాణిగారు’

Mon 28th Oct 2019 06:19 PM
rajavaru ranigaru movie,release date,ravi kiran kola,november 29th  నవంబర్ 29న ‘రాజావారు రాణిగారు’
Rajavaru Ranigaru Movie Release Date Fixed నవంబర్ 29న ‘రాజావారు రాణిగారు’
Advertisement
Ads by CJ

రాజావారు రాణిగారు చిత్రం నవంబర్ 29న విడుదల:

ఎస్‌ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకాలపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. కంటెంట్ ఉన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటల వల్ల సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉంది. ఇటీవల జరిగిన సినిమా ప్రివ్యూ చూసిన పలువురు సినీ ప్రముఖులు తమ ప్రశంశలు అందించారు. కాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నవంబర్ 29న చిత్రం విడుదల అవుతున్న విషయాన్ని చిత్ర బృందం ప్రకటించారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

Rajavaru Ranigaru Movie Release Date Fixed:

Rajavaru Ranigaru Movie Release on Nov 29th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ