Advertisementt

అనసూయ లోకల్ గ్యాంగ్స్‌లో ఊపేస్తోందిగా!!

Tue 10th Dec 2019 07:15 PM
anasuya,jabardasth,competition,local gangas,johnny master  అనసూయ లోకల్ గ్యాంగ్స్‌లో ఊపేస్తోందిగా!!
Anasuya Highlight to Local Gangs Program అనసూయ లోకల్ గ్యాంగ్స్‌లో ఊపేస్తోందిగా!!
Advertisement
Ads by CJ

బుల్లితెర మీద హాట్ గ్లామర్ ని పరిచయం చేసింది మాత్రం అనసూయ అనే చెప్పాలి. జబర్దస్త్ స్టేజ్ మీద కమెడియన్స్ నవ్వులకు ఎంతమంది ప్రేక్షకులున్నారో.. అనసూయ యాంకరింగ్ కి అంతే అభిమానులున్నారు. అనసూయ హాట్ గ్లామర్ ఫోజ్ తో జబర్దస్త్ స్టేజ్ మీద డాన్స్ చేసింది అంటే చొంగ కార్చుకునే ప్రేక్షకులు కోకొల్లలు. ఇక కమెడియన్స్ ఆదితో అనసూయ చేసే రొమాంటిక్ కామెడీ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అయితే ఇప్పుడు అనసూయ అందాలు జబర్దస్త్ కి మించి జీ ఛానల్ లో ప్రసారమవుతున్న లోకల్ గ్యాంగ్స్ లో కనిపిస్తున్నాయి.

హాట్ హాట్ శారీస్ తో అదరగొట్టడమే కాదు.. డాన్స్ మాస్టర్ జానీతో కలిసి హాటెస్ట్ స్టెప్స్ వేస్తూ యూత్ కి వేడి పుట్టిస్తుంది. లోకల్ గ్యాంగ్స్ కి జడ్జిగా మారిన అనసూయ స్టేజ్ ఎక్కగానే... ఆ స్టేజ్ కి కొత్త కళ వచ్చేస్తుంది. యాంకర్ ప్రదీప్, రవి ఇలా అందరూ అనసూయ అందాలను పొగుడుతుంటే... జానీ మాస్టర్ మాత్రం అనసూయతో హాట్ స్టెప్స్ వేస్తూ మురిసిపోతున్నాడు. మరి జబర్దస్త్ ని మాత్రమే కాదు.. అనసూయ అందాలను చూడడానికి లోకల్ గ్యాంగ్స్ అంటూ ఛానల్ కూడా మార్చేస్తున్నారు సదరు అనసూయ అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు. మరి ఈలెక్కన అనసూయ అందాలతో జబర్దస్త్ కన్నా లోకల్ గ్యాంగ్స్ కి టీఆర్పీ ఎక్కువ రావొచ్చేమో   చూద్దాం.

Anasuya Highlight to Local Gangs Program:

Anasuya competition to Jabardasth Program with Local Gangs

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ