Advertisementt

7 నిమిషాల్లో.. ‘అల’ టీజర్ రికార్డ్..!!

Thu 12th Dec 2019 02:21 PM
ala vaikunthapurramloo,teaser record,allu arjun,trivikram srinivas,7 minutes  7 నిమిషాల్లో.. ‘అల’ టీజర్ రికార్డ్..!!
Ala Vaikunthapurramloo Teaser Creates Records 7 నిమిషాల్లో.. ‘అల’ టీజర్ రికార్డ్..!!
Advertisement
Ads by CJ

‘అల వైకుంఠపురములో’ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్.. 7 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు (11-12-19) నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమంలో విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్, వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ టీజర్‌లో ‘నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా’ అని చెప్పే డైలాగ్ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’, ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. 

Ala Vaikunthapurramloo Teaser Creates Records:

Ala Vaikunthapurramloo garners great response, clocks 1 million views in 7 minutes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ