Advertisementt

విజయ్ దేవరకొండ 12వ చిత్ర ప్రకటన వచ్చేసింది

Thu 19th Dec 2019 01:52 PM
vijay devarakonda,12th film announcement,dil raju,shiva nirvana  విజయ్ దేవరకొండ 12వ చిత్ర ప్రకటన వచ్చేసింది
Vijay Devarakonda 12th Film Announcement విజయ్ దేవరకొండ 12వ చిత్ర ప్రకటన వచ్చేసింది
Advertisement
Ads by CJ

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో చిత్రం

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా.. ‘నిన్నుకోరి, మ‌జిలీ’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 18న దిల్‌రాజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. 2020 లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Vijay Devarakonda 12th Film Announcement:

Vijay Devarakonda - Shiva Nirvana Movie announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ