Advertisementt

బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్‌కు వేదిక ఫిక్స్!

Fri 17th Jan 2020 06:06 PM
mahesh babu,sarileru neekevvaru,blockbuster ka baap,celebrations,warangal  బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్‌కు వేదిక ఫిక్స్!
Sarileru Neekevvaru Blockbuster ka Baap Celebrations Details బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్‌కు వేదిక ఫిక్స్!
Advertisement
Ads by CJ

వ‌రంగ‌ల్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ హ‌న్మ‌కొండ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు స్టేడియంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌ల్లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటున్నారు. 

Sarileru Neekevvaru Blockbuster ka Baap Celebrations Details:

Sarileru Neekevvaru Blockbuster ka Baap Celebrations in Warangal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ