Advertisementt

‘అల’ జోరుని ఆ మూవీ కూడా ఆపలేకపోయింది

Mon 27th Jan 2020 01:20 PM
allu arjun,ala vaikunthapurramloo,domination,ravi teja,disco raja,movie  ‘అల’ జోరుని ఆ మూవీ కూడా ఆపలేకపోయింది
Ala Vaikunthapurramloo Movie Domination Continued.. ‘అల’ జోరుని ఆ మూవీ కూడా ఆపలేకపోయింది
Advertisement
Ads by CJ

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఏ రేంజ్ లో దూసుకెళుతుందో అనేది ఈ వీకెండ్ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది. రెండు వారాలుగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న అల వైకుంఠపురములో కి రవితేజ డిస్కో రాజా కూడా అడ్డుకట్ట వెయ్యలేకపోయింది. మూడో వారంలోను అల హవా ఇంకా ఆగలేదు. రవితేజ డిస్కో రాజాకి ప్లాప్ టాక్ పడడంతో.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కి మూడో వారం కూడా లైన్ క్లియర్ అయ్యింది. నిన్న శనివారం, ఈరోజు ఆదివారం కూడా అల వైకుంఠపురములో మల్టిప్లెక్స్ థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.

డిస్కో రాజా కి థియేటర్స్ కొరత ఉన్నప్పటికీ... అల వైకుంఠపురములో సినిమాకి డిస్కో రాజా కన్నా ఎక్కువ థియేటర్స్ ఉండడంతో ఈ  వీకెండ్ తాజాగా అల వైకుంఠపురములో ఉండబోతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా సర్దుకోవడంతో అల వైకుంఠపురములో ఊపందుకుంది. ఇక డిస్కో రాజా  క్రేజ్ తగ్గడం అలకి అలా కలిసొచ్చింది. మరి మూడో వీకెండ్ లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో అంటూ అదరగొట్టడం ఖాయం.

Ala Vaikunthapurramloo Movie Domination Continued..:

Disco Raja Did not stopped Ala Vaikunthapurramloo Domination

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ