Advertisementt

‘సర్వర్ సుందరం’గా రాబోతోన్న స్టార్ కమెడియన్

Sat 01st Feb 2020 10:24 PM
server sundaram,release date,star comedian,santhanam,feb 14th  ‘సర్వర్ సుందరం’గా రాబోతోన్న స్టార్ కమెడియన్
Star Comedian Santhanam Server Sundaram Release Date Fixed ‘సర్వర్ సుందరం’గా రాబోతోన్న స్టార్ కమెడియన్
Advertisement
Ads by CJ

స్టార్ కమెడియన్ సంతానం హీరోగా ‘సర్వర్ సుందరం’ ఫిబ్రవరి 14న విడుదల!!

స్టార్ కమెడియన్ సంతానం హీరోగా తెరకెక్కిన సర్వర్ సుందరం తమిళ, తెలుగు భాషల్లో ఈ ప్రేమికులు రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదలకి సిద్ధం అయ్యింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన కమెడియన్ సంతానం ఈ కమర్షియల్ కామెడీ ఎంటెర్టైనెర్‌లో హీరోగా ఆడియన్స్‌ని ఫుల్ గా అలరించబోతున్నారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ వైభవి సంతానంకు జోడీగా నటించింది. ప్రముఖ నటుడు రాధా రవి ఈ మూవీలో కీలక పాత్రలో నటించడం జరిగింది.

కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉండడం విశేషం. బల్కి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్ నిర్మాతలు. ఫిబ్రవరి 14న తెలుగులో భారీ రేంజ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని నిర్మాతలు తెలిపారు.

నటీనటులు:

సంతానం, వైభవి, రాధా రవి

దర్శకత్వం: బల్కి

నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, డి.వెంకటేష్

సంగీతం: శీలంబరసం

కెమెరామెన్: అభినందన్ రామనుజం

ఎడిటింగ్: అంథోని

Star Comedian Santhanam Server Sundaram Release Date Fixed:

Server Sundaram Movie Release on Feb 14th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ