Advertisementt

ఫిబ్రవరి 28న ‘ప్లే’ చిత్రం రిలీజ్!

Thu 06th Feb 2020 04:38 PM
play movie,february-2020  ఫిబ్రవరి 28న ‘ప్లే’ చిత్రం రిలీజ్!
Play Movie Release On February-28 ఫిబ్రవరి 28న ‘ప్లే’ చిత్రం రిలీజ్!
Advertisement
Ads by CJ

హర హర మహాదేవ్ క్రియేషన్స్ ప్రజెంట్స్ ప్లే చిత్రాన్ని మోక్ష్ దర్శకత్వం వహించగా రాజ సులోచన.ఎన్ నిర్మించారు. పది కథలు ఒక రాత్రిలో జరిగే సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. డైరెక్టర్ మోక్ష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్లే అనేది డిఫరెంట్ సినిమా, ఒక రాత్రి జరిగిన కథ ఇది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. మా సినిమాను అందరూ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కష్టపడి పని చేశారు, మాకు సహకరించిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిబ్రవరి 28న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నాము, మా సినిమాను ఆదరించి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

హీరో అభినవ్ సింగ్ మాట్లాడుతూ.. నాకు ఇది మొదటి సినిమా, ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది. డైరెక్టర్ గారు సినిమాను ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది.

ఆర్టిస్ట్ జగదీష్ మాట్లాడుతూ.. మా సినిమాను మీడియా మరో స్థాయికి తీసుకొని వెళుతుందని భావిస్తున్నాను. హాలీవుడ్ స్టాండేస్ లో ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉంటుంది. డైరెక్టర్ గారి ఎనర్జీ మమ్మల్ని నడిపించింది. అందరితో బెస్ట్ ఔట్ ఫుట్ రాబట్టుకున్నారు, రిస్కీ షార్ట్స్ ను కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ఆడియన్స్ మా సినిమా చూసి కొత్త అనుభూతిని పొందుతారని తెలిపారు.

Play Movie Release On February-28:

Play Movie Release On February-28  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ