Advertisementt

ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నాగ‌శౌర్య చిత్రం!

Sat 15th Feb 2020 08:15 PM
east coast productions,naga shourya,team up,mahesh koneru  ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నాగ‌శౌర్య చిత్రం!
Naga Shourya New Movie in East Coast Productions ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నాగ‌శౌర్య చిత్రం!
Advertisement
Ads by CJ

ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య హీరోగా కొత్త చిత్రం

‘118’తో హిట్ సాధించి ప్ర‌స్తుతం ‘మ‌హాన‌టి’తో జాతీయ అవార్డ్ అందుకున్న‌ కీర్తిసురేశ్‌తో ‘మిస్ ఇండియా’ చిత్రాన్ని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్. ఈ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ‘ఉహ‌లు గుస‌గుస‌లాడే’ సినిమా నుండి రీసెంట్‌గా విడుద‌లైన ‘అశ్వ‌థ్థామ’ సినిమా వ‌ర‌కు హీరోగా ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రాజా ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ‌హేశ్ కోనేరు నిర్మాత‌. వేస‌వి ప్రారంభంలో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు పేర్కొన్నారు.

Naga Shourya New Movie in East Coast Productions:

East Coast Productions and Naga Shourya team up  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ