Advertisementt

కాలేజ్ స్టూడెంట్‌గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం

Tue 07th Apr 2020 07:57 PM
sr kalyanamandapam,kiran abbavaram,priyanka,shooting update  కాలేజ్ స్టూడెంట్‌గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం
Kiran abbavaram student in SR Kalyanamandapam కాలేజ్ స్టూడెంట్‌గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం
Advertisement
Ads by CJ

ఎస్ ఆర్ క‌ళ్యాణమండపంలో కాలేజ్ స్టూడెంట్‌గా న‌టిస్తున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం

రాజావారు రాణిగారు ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న సినిమా ఎస్‌ఆర్ క‌ళ్యాణ్ మండ‌పం. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుత ప‌రిణామాల రీత్యా నిలిపివేయ‌డం జ‌రిగింది. అయితే షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చే స‌మయానికి క‌డ‌ప జిల్లా రాయ‌చోటి ప‌రిస‌ర ప్రాంతాల్లో కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించిన‌ట్లుగా యూనిట్ స‌భ్య‌లు చెబుతున్నారు. హీరో కిర‌ణ్ అబ్బ‌వరం, హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ కాంబినేష‌న్‌లో ఈ షూటింగ్ జ‌రిగింది. హీరో కిర‌ణ్ అబ్బ‌వరం ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాతో శ్రీధర్ గదె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ సినిమా తెర‌కెక్కుతుంది. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Kiran abbavaram student in SR Kalyanamandapam:

SR Kalyanamandapam Movie shooting details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ