Advertisementt

‘సీసీసీ’కి మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ 5 లక్షల విరాళం

Sat 18th Apr 2020 08:31 PM
rb chowdary,nv prasad,mega super good films,donation,ccc,chiranjeevi  ‘సీసీసీ’కి మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ 5 లక్షల విరాళం
Mega Super Good Films Donates 5 Lakh to CCC ‘సీసీసీ’కి మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ 5 లక్షల విరాళం
Advertisement
Ads by CJ

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్ డౌన్‌. సినీ ప‌రిశ్ర‌మంతా స్తంభించిపోయింది. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సినీ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని సూచించారు. మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ తరఫున ఆర్.బి.చౌదరి మరియు ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా 5 లక్షల విరాళాన్ని అందించారు. ఈ ఐదు లక్షల రూపాయలను శుక్రవారం నాడు ఆర్‌టి‌జిఎస్ ద్వారా సీసీసీకి పంపించారు.

Mega Super Good Films Donates 5 Lakh to CCC:

Producers RB Chowdary and NV Prasad Donates 5 Laks to CCC

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ