Advertisementt

శృతిహాసన్ మరోసారి అడ్డంగా బుక్కయ్యేదే!

Fri 01st May 2020 08:25 AM
shruti haasan,cigarette,smell,sensational comments,netizens,chit chat  శృతిహాసన్ మరోసారి అడ్డంగా బుక్కయ్యేదే!
Shruti Haasan Chit Chat with Netizens శృతిహాసన్ మరోసారి అడ్డంగా బుక్కయ్యేదే!
Advertisement
Ads by CJ

కరోనాతో లాక్ డౌన్ పాటిస్తున్న సెలబ్రిటీస్ వంటలు గింటలు... జిమ్స్ అన్ని అయ్యాయి. కానీ లాక్ డౌన్ మాత్రం ముగియలేదు. అయితే ప్రస్తుతం షూటింగ్స్ లేక హోమ్ కే పరిమితమైన హీరోయిన్స్ సోషల్  మీడియాలో లైవ్ చాట్స్ లో అభిమానులల్తో మాట్లాడుతున్నారు. తాజాగా శృతి హాసన్ అలానే అభిమానులతో చాట్ చేస్తూ.. తనకు వచ్చే ఫోన్ కాల్స్ ని రికార్డ్ చేస్తా అని చెబుతుంది. అంతేకాదు.. ఫోన్ కాల్స్ రికార్డ్ యాప్‌ని తెగ వాడతానని... ఈమెయిల్స్, మెస్సేజెస్ తర్వాత తాను ఈ ఫోన్ రికార్డ్ యాప్ నే ఎక్కువగా వాడతా అని చెబుతుంది. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న శృతి హాసన్.. లాక్ డౌన్ సమయంలో తనేం చేస్తున్నానో చెబుతుంది.

చిన్నప్పుడు తనకు ఎరేజర్లు వాసన అంటే ఇష్టమని.. గులాబి, చాక్లెట్‌, పెన్సిల్, వెనిలా ఫ్లేవర్ ల వాసన అంటే ఇష్టమని చెప్పిన శృతి హాసన్ కి సిగరెట్, పొగాకు వాసనలంటే చాలా ఇష్టమట. కానీ.. వాటిని కాల్చినప్పుడు వచ్చే వాసన గాని, పొగ కానీ అస్సలు నచ్చదని చెబుతుంది. మరి సిగరెట్ వాసన నచ్చడం అనేది కాస్త విచిత్రమైన విషయమే. కానీ అది కాల్చినప్పుడు నచ్చదని చెప్పి సేఫ్ అయ్యింది లేదంటే శృతి హాసన్ నెటిజెన్స్ కి అడ్డంగా దొరికేది. 

Shruti Haasan Chit Chat with Netizens :

Shruti Haasan sensational comments on cigarette smell 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ