Advertisementt

హీరోయిన్ ప్రీతి అశ్రాని ప్రధాన పాత్రలో ‘A’

Wed 06th May 2020 01:06 PM
malli raava,preethi asrani,a movie,heroine preethi asrani  హీరోయిన్ ప్రీతి అశ్రాని ప్రధాన పాత్రలో ‘A’
preethi asrani key role in A movie హీరోయిన్ ప్రీతి అశ్రాని ప్రధాన పాత్రలో ‘A’
Advertisement
Ads by CJ

అవంతిక ప్రొడక్షన్స్ ‘A’ (AD-INFINITUM)  చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘మళ్ళీ రావా’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి అశ్రాని ప్రెజర్ కుక్కర్ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రీతి అశ్రాని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అలాగే నితిన్ ప్రసన్న ; బేబీదీవెన(జబర్ధస్త్ ఫేమ్); స్నేహాల్ కమత్; రంగాదామ్, కృష్ణ వేణి ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించారు.

 ఇదొక మెడికల్ త్రిల్లర్. 1977 - 2019 మధ్య ఈ సినిమా కథాంశం ఉండబోతుంది. హాలీవుడ్‌లో కూడా రానటువంటి ఒక విభిన్నమైన కథ తో “A” (AD-INFINITUM)“ చిత్రాన్ని తెరకెక్కించబడింది. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఫిలిం స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కావటం విశేషం. థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం క్రొత్త అనుభూతిని మరియూ సంతృప్తిని ఇవ్వబోతుందని చిత్రయూనిట్ తెలుపుతుంది.

preethi asrani key role in A movie:

Malli Raava fame preethi asrani new film announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ