Advertisementt

‘లాస్ట్ పెగ్’ నుంచి కిక్కిచ్చే సాంగ్ వదిలారు

Wed 03rd Jun 2020 05:20 PM
last peg,pori kickka bottle kickka song,hemachandra,bharath sagar,lyrical song  ‘లాస్ట్ పెగ్’ నుంచి కిక్కిచ్చే సాంగ్ వదిలారు
Pori Kickka Bottle Kickka song from Last peg Released ‘లాస్ట్ పెగ్’ నుంచి కిక్కిచ్చే సాంగ్ వదిలారు
Advertisement
Ads by CJ

‘లాస్ట్ పెగ్’ చిత్రంలోని పోరి కిక్కా...బాటిల్ కిక్కా లిరికల్ వీడియో విడుదల

భారత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా వినూత్న కాన్సెప్టుతో వస్తోన్న లాస్ట్ పెగ్. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ కు అలాగే యాక్షన్ టీజర్ కు మంచి స్పందన లభించింది. లేటెస్ట్ గా లాస్ట్ పెగ్ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో పోరి కిక్కా.. బాటిల్ కిక్కా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సాంగ్ ను పాపులర్ సింగర్ హేమచంద్ర పాడడం జరిగింది, అలాగే ఎన్నో సూపర్ హిట్ పాటలు రాసిన భాష్యశ్రీ ఈ పాటను రచించారు. భాష్యశ్రీ విజయ్ అంథోని నటించిన సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్‌కు సాహిత్యం అందించారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ సంజయ్ మాట్లాడుతూ.. ఇటీవల యాక్షన్ టీజర్ ను విడుదల చేశాము, తాజాగా పోరి కిక్కా బాటిల్ కిక్కా లిరికల్ వీడియో విడుదల చేశాము. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటైల్స్ ను విడుదల చేయబోతున్నాము, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని తెలిపారు.

Click Here for Song

నటీనటులు: భారత్ సాగర్, యశస్విని రవీంద్ర 

టైటిల్: లాస్ట్ పెగ్

బ్యానర్: భవసపందన ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ & బిఎండబ్ల్యు

రచన, దర్శకత్వం: సంజయ్ వడత్. ఎస్

నిర్మాత: రజత్ దుగోజి సలేంకి

సంగీతం: లోకేష్

మ్యూజిక్ ప్రొడ్యూసర్: సంజీవ్.టి

డిఓపి: కార్తిక్ కుమార్ కొణిదెల

ఎడిటర్: రుత్విక్

పిఆర్ఓ: సాయి సతీష్

Pori Kickka Bottle Kickka song from Last peg Released:

Last peg Movie lyrical Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ