Advertisementt

‘క‌వ్వింత’ దర్శకుడి తదుపరి చిత్రమిదే!

Sat 20th Jun 2020 08:49 AM
vijay chowdary tripuraneni,director,kavvintha movie,forest backdrop  ‘క‌వ్వింత’ దర్శకుడి తదుపరి చిత్రమిదే!
Kavvintha Movie Director Next Film Confirmed ‘క‌వ్వింత’ దర్శకుడి తదుపరి చిత్రమిదే!
Advertisement
Ads by CJ

‘క‌వ్వింత’ ఫేమ్ విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని ద‌ర్శ‌క‌త్వంలో ఫైవ్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం

ఫైవ్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు తేళ్ల ర‌మేష్ స‌న్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రం ‘క‌వ్వింత‌’తో ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ద‌ర్శ‌కుడు విజ‌య్ చౌద‌రి త్రిపుర‌నేని మాట్లాడుతూ, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాని రూపొందిస్తామ‌న్నారు. ఒక యంగ్ హీరో ఈ సినిమాలో న‌టిస్తార‌నీ, అంద‌రూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో ప‌నిచేస్తామ‌నీ ఆయ‌న చెప్పారు.

నిర్మాత తేళ్ల ర‌మేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివ‌ర‌లో షూటింగ్‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ బాగా న‌చ్చింద‌నీ, ‘క‌వ్వింత’ త‌ర్వాత ఇది ఆయ‌న‌కు రెండో సినిమా అనీ చెప్పారు. ఈ చిత్రానికి ప‌నిచేసే తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న‌ తెలిపారు.

Kavvintha Movie Director Next Film Confirmed:

Vijay chowdary tripuraneni Director next Film details 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ