Advertisementt

ఈ నిర్మాత కోసం గాలిస్తున్న పోలీసులు!

Sun 05th Jul 2020 05:18 PM
pvp,ycrcp,police,searching,tollywood,tollywood producer,case  ఈ నిర్మాత కోసం గాలిస్తున్న పోలీసులు!
Hyd Police searching for Tollywood Producer ఈ నిర్మాత కోసం గాలిస్తున్న పోలీసులు!
Advertisement
Ads by CJ

ఒక విల్లా విషయంలో నిర్మాత వైసిపి నేత పొట్లూరి వర ప్రసాద్ ఉరఫ్ పివిపి జూబ్లీహిల్స్ పోలీస్ లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తన పక్కన ఉన్న విల్లాని రీ మోడలింగ్ చేసుకుంటున్న వ్యక్తిపై అనుచరులతో దాడి చేసిన పివిపిపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. అయితే పివిపిని పోలీస్ లు పిలిస్తే వెళ్లకుండా..  పివిపి ని అరెస్ట్ చెయ్యడానికొచ్చిన పోలీస్ లపై తానూ దౌర్జన్యం చెయ్యకుండా కుక్కలను వదిలి హడావిడి చెయ్యడంతో పివిపిపై మరో కేసు నమోదు అయ్యింది. అప్పటినుండి పోలీస్ లకు దొరక్కుండా పివిపి తప్పించుకు తిరుగుతున్నాడు.

అయితే తాజాగా పివిపి కోసం జూబ్లీహిల్స్ పోలీస్ లు విజయవాడకి చేరుకొని.. ఆయనకు సంబందించిన ప్రాపర్టీస్ లోను, ప్రముఖ హోటల్స్ లోను, ఆయన సన్నహితుల ఇళ్లల్లో పివిపి గురించి గాలింపు మొదలు పెట్టారు. పివిపిని అరెస్ట్ చేసేందుకు జూబ్లీ హిల్స్ పోలీసులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పివిపి మాత్రం పోలీస్ లకు దొరక్కుండా రకరకాల స్కెచ్ లు వేస్తూ వాళ్ళను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగిస్తున్నాడు. మరి వైసిపి నేతనన్న అహంకారమో.. లేదంటే నేను బడా సెలెబ్రిటీని అన్న పొగరో కానీ పివిపి మాత్రం పోలీసులను అస్సలు లెక్క చెయ్యడం లేదు. పోలీస్ లు కూడా నిన్ను వదలను అంటూ వెంటాడుతున్నారు. 

Hyd Police searching for Tollywood Producer:

YSRCP leader and Tollywood producer PVP negligence on police

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ