Advertisementt

ప్రభాస్ 20.. ఇకపై రాధేశ్యామ్.. ఫస్ట్ లుక్ అదిరింది..

Fri 10th Jul 2020 04:47 AM
prabhas20,radhe shyam,pooja hegde  ప్రభాస్ 20.. ఇకపై రాధేశ్యామ్.. ఫస్ట్ లుక్ అదిరింది..
Prabhas Radheshyam First look released ప్రభాస్ 20.. ఇకపై రాధేశ్యామ్.. ఫస్ట్ లుక్ అదిరింది..
Advertisement
Ads by CJ

నేషనల్ స్టార్ ప్రభాస్ 20వ చిత్ర టైటిల్ పై విడుదల ఎప్పుడెప్పుడుడా ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. పీరియాడిక్ డ్రామాగా కె రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజైంది. ప్రభాస్ ని నేషనల్ స్టార్ చేసిన బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ డేట్ అయిన నేడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటకి వచ్చింది. అందరూ ఊహించినట్టుగానే ఈ చిత్రానికి రాధేశ్యామ్ టైటిల్ ని పెట్టారు. తెలుగు, తమిళం, హిందీ,  మళయాల భాషల్లో పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్, పూజా హెగ్డే ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

పోస్టర్ బ్యాగ్రౌండ్ లో కనిపించే విజువల్స్ యూరప్ లొకేషన్లని తలపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా యూరప్ లో జరిగే లవ్ డ్రామాగా తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఈ చిత్రంలో నటించే నటీనటుల పేర్లని కూడా బయటపెట్టింది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ, కమెడియన్ ప్రియదర్శి, మురళి శర్మ, రిక్షా రాణి, కునాల్ రాయ్ కపూర్, సత్యం మొదలగు వారు ఉన్నారు. 

Prabhas Radheshyam First look released:

Prabhas Radheshyam First look released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ