Advertisementt

బిగ్ బాస్ 4 లో యాంకర్ లాస్య..?

Mon 13th Jul 2020 09:02 AM
anchor lasya,bigg boss 4,nagarjuna,telugu  బిగ్ బాస్ 4 లో యాంకర్ లాస్య..?
Anchor Lasya in Bigg boss 4..? బిగ్ బాస్ 4 లో యాంకర్ లాస్య..?
Advertisement
Ads by CJ

తెలుగు ప్రేక్షకులని మూడు సంవత్సరాలుగా ఏడాదికి వందరోజుల పాటు ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగవ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ గురించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చినవారికి వచ్చే పాపులారిటీ కారణంగా సెలెబ్రిటీలు ఇక్కడికి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే బిగ్ బాస్ లో కంటెస్టెంట్లుగా ఎవరొస్తున్నారనే విషయం షో స్టార్ట్ అయితే గానీ ఎవ్వరికీ తెలియదు.

కానీ వారొస్తున్నారు.. వీరొస్తున్నారంటూ సోషల్ మీడియాలో అనేక పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇలాంటి పుకార్లు చాలా సార్లు నిజం అవుతాయి కూడా. తాజాగా బిగ్ బాస్ సీజన్ లో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయడానికి ఫేమస్ యాంకర్ లాస్య వస్తుందని అంటున్నారు. డాన్స్ ప్రోగ్రామ్ అయిన ఢీ షో ద్వారా ఫేమస్ అయిన లాస్య సినిమాల్లో కూడా నటించింది. 

తన కో యాంకర్ రవితో ఆమె కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో మంచి పేరుండేది. అయితే పెళ్ళి చేసుకున్న తర్వాత లాస్య, యాంకరింగ్ కి దూరంగా ఉంటోంది. యాంకరింగ్ కి దూరమైనా కూడా అడపా దడపా అప్పుడప్పుడు టెలివిజన్ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మళ్లీ ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తుందేమో చూడాలి.

Anchor Lasya in Bigg boss 4..?:

Anchor Lasya in Bigg boss 4..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ