Advertisementt

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నాగశౌర్య

Mon 10th Aug 2020 10:10 PM
hero naga shourya,participate,green india,challenge,mp santosh kumar  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నాగశౌర్య
Naga Shourya Participated in Green India Challenge గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నాగశౌర్య
Advertisement
Ads by CJ

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని యువ హీరో నాగశౌర్య తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిల్మ్ నగర్ షేక్ పెట్‌లోని తన నివాసంలో మొక్కలు నాటాడు. అనంతరం మరో ముగ్గురు (ప్రముఖ నటుడు జగపతి బాబు, హీరో నారా రోహిత్, డైరెక్టర్ నందిని రెడ్డి) లు కూడా మూడు మొక్కలు నాటి వారు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసరాలని యువ హీరో నాగశౌర్య అన్నారు.

Naga Shourya Participated in Green India Challenge:

Naga Shourya in Green India Challenge

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ