Advertisementt

‘సర్కారు వారి పాట’ ఇప్పుడే మొదలయ్యేలా లేదుగా?

Sat 12th Sep 2020 06:24 PM
mahesh babu,sarkaru vaari paata,look change  ‘సర్కారు వారి పాట’ ఇప్పుడే మొదలయ్యేలా లేదుగా?
Mahesh Babu Changed Sarkaru Vaari Paata look for Ad ‘సర్కారు వారి పాట’ ఇప్పుడే మొదలయ్యేలా లేదుగా?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు గత ఆరేడు నెలలుగా ఇంట్లోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. కరోనా రాకపోయినా మహేష్ ఈ జూన్ వరకు కొత్త సినిమాతో సెట్స్ మీదకెళ్ళేవాడు కాదు. కాకపోతే కరోనా కారణంగా అది మరో మూడు నాలుగు నెలలు వాయిదా పడింది. అయితే మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కనున్న సర్కారు వారి పాటలో మహేష్ బాబు బాగా రఫ్‌గా ఫుల్ ఆన్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ విషయం పరశురామ్ ఫస్ట్ లుక్ లోనే మహేష్ బ్యాక్ లుక్‌లో పరిచయం చేసాడు. కానీ తాజాగా మహేష్ బాబు చాలా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చి షాకిచ్చాడు.

తాజాగా ఓ యాడ్ షూట్‌లో మహేష్ సైలిష్ లుక్ అదిరింది. మరి యాడ్ షూట్‌లో పాల్గొంటున్న మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ విషయమై ఎవ్వరికి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా మహేష్ ఈ అల్ట్రా స్టైలిష్ లుక్‌ని యాడ్ షూట్ కోసం ఉంచాడు. మరి మళ్ళీ సర్కారు వారి పాట కోసం మహేష్ పోకిరి టైప్‌లో గెడ్డం, హెయిర్ పెంచి మేకోవర్ అవ్వాల్సిందే. అంటే సర్కారు వారి పాట కోసం మహేష్ లుక్ చేంజ్ చెయ్యాలి తప్పదు. అంటే లుక్ చేంజ్ కోసం మహేష్ మరికొంత కాలం సర్కారు వారి పాట షూట్‌కి రాకపోవచ్చు. అందుకే మహేష్ యాడ్ షూట్ కోసం నీట్‌గా కనబడి.. మళ్ళీ గ్యాప్ తీసుకుని సర్కారు వారి పాట కోసం మేకోవర్ అవుతాడేమో చూడాలి. 

Mahesh Babu Changed Sarkaru Vaari Paata look for Ad:

Sarkaru Vaari Paata delay continues.. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ