Advertisementt

సౌత్ మిస్ అవుతున్న కియారా అందాలు!

Fri 27th Nov 2020 01:23 PM
kiara advani,south movies,bollywood movies,lakshmi movie  సౌత్ మిస్ అవుతున్న కియారా అందాలు!
South has no chance to see Kiara's Beauty సౌత్ మిస్ అవుతున్న కియారా అందాలు!
Advertisement
Ads by CJ

మహేష్ తో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయరామ చిత్రాల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కియారా అద్వానీకి సౌత్ ప్రేక్షకులు పట్టం కట్టలేదు. ఆ సినిమాల ప్రభావంతో కియారా మళ్ళీ సౌత్ వైపు చూడడం లేదు. కానీ బాలీవుడ్ లో ఒకటో అరా సినిమాలతో కాకుండా చేతి నిండా సినిమాలతో అక్కడ బాగానే సెటిల్ అయ్యింది. తాజాగా కియారా అద్వానీ నటించిన లక్ష్మి బాంబ్ ప్లాప్ అయినా.. కియారా నటించిన మరో సినిమా డిసెంబర్ లోనే థియేటర్స్ లో విడుదల కాబోతుంది. అక్కడ బాలీవుడ్ లో డిజైనర్ డ్రెస్సులతోను, గ్లామర్ షో తోను హైలెట్ అవుతున్న కియారా తాజా పిక్ చూస్తే ఆహా అనిపిస్తుంది.

ఇంతటి అందాన్ని సౌత్ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది.గోల్డ్ కలర్ సారీ లో, స్లీవ్ లెస్ బ్లౌస్ లో.. క్లివేజ్ షో తో కియారా వయ్యారంగా చేతిలో పర్స్ పట్టుకుని, కవ్విస్తున్న కియారా అద్వానీ లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందం పోత పోసినట్టుగా కనబడుతున్న కియారా ని సౌత్ ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నట్టే. కియారా గ్లామర్ సౌత్ కి రాకుండా బాలీవుడ్ కే పరిమితం అవుతుందా అంటూ సౌత్ ప్రేక్షకులు తెగ ఫీలైపోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ గా ఉన్న కియారకు సౌత్ ఆఫర్స్ వస్తున్నా డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేను అంటూ సున్నితంగా తిరస్కరిస్తుంది అనే టాక్ ఉంది.

South has no chance to see Kiara's Beauty:

Kiara's to show no interest in South?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ