Advertisementt

అనసూయ అంత బోల్డ్ గానా?

Sun 06th Dec 2020 09:31 AM
anasuya,kollywood,bold,vijay setupathy  అనసూయ అంత బోల్డ్ గానా?
Anasuya to be that bold?! అనసూయ అంత బోల్డ్ గానా?
Advertisement
Ads by CJ

గ్లామర్ అంటే అనసూయ, అనసూయ అంటే గ్లామర్.. పెళ్లి తర్వాత కూడా ఇంతటి గ్లామర్ గా ఉండొచ్చని అనసూయ నిరూపించింది. జబర్దస్త్ స్టేజ్ మీద అందాల ఆరబోతలో అనసూయకి సాటి వచ్చే యాంకర్ లేదు. బుల్లితెర కి గ్లామర్ ని పరిచయం చేసిన అనసూయ.. వెండితెర మీదా తగ్గడం లేదు. తెలుగులో కృష్ణవంశీ రంగమార్తాండలో కీలక పాత్ర చేస్తున్న అనసూయ.. థాంక్యూ బ్రదర్ సినిమాలో ప్రెగ్నెంట్ లేడీగా కనబడుతుంది. ఇక తెలుగులోనే కాదు ఇప్పడు తమిళనాట కూడా అడుగుపెడుతున్న అనసూయ కోలీవుడ్ లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో శృంగార తార సిల్క్ స్మిత పాత్రని పోలినటువంటి పాత్రలో కనిపించబోతున్నట్టుగా రివీల్ చేసేసింది అనసూయ. ముఖ్యపాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ పాత్ర బోల్డ్ గా ఉండబోతున్నట్టుగా ఆమె షేర్ చేసిన ఫోటో చూస్తే తెలుస్తుంది.

మరి సిల్క్ స్మిత కేరెక్టర్ లాంటి కేరెక్టర్ అంటే అనసూయ సాహసం చేస్తుందనే అనుకోవాలి. సిల్క్ స్మిత బయోపిక్ ని డర్టీ పిక్చర్ గా బాలీవుడ్ లో తెరకెక్కించి హిట్ కొట్టారు. ఇప్పుడు అలాంటి బోల్డ్ పాత్రలో అనసూయ. అబ్బబ్బ ఆనసూయ ఎక్కడా తగ్గదు. ప్రస్తుతం అనసూయ పోస్ట్ చేసిన పిక్ లో అనసూయ ని చూస్తే ఈ పాత్రతో అనసూయకి అవార్డు పక్కా అనిపిస్తుంది. కాళ్ళకి గజ్జలు, నల్ల చీర, చేతికి గాజులు, ముక్కు పూడికతో అనసూయ చాలా కొత్తగా సరికొత్తగా కనిపిస్తుంది. మరి ఫోటో షూట్స్ లోనే శృంగారాన్ని ఒలకబోసే అనసూయ ఇప్పుడు సిల్క్ స్మిత పాత్రలో మరింతగా రెచ్చిపోయి నటించడం ఖాయం. 

Anasuya to be that bold?!:

Anasuya Kollywood Debut movie up date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ