Advertisementt

బయటికొచ్చాక గ్లామర్ డోస్ పెంచింది!

Sun 20th Dec 2020 05:23 PM
monal gajjar,bigg boss 4,glamour,bigg boss re union  బయటికొచ్చాక గ్లామర్ డోస్ పెంచింది!
Monal Gajjar's Extra Glamour Dose In Bigg Boss Re- Union బయటికొచ్చాక గ్లామర్ డోస్ పెంచింది!
Advertisement
Ads by CJ

మోనాల్ గజ్జర్ అల్లరి నరేష్ హీరోయిన్ అనేది ఒకప్పటి మాట.. బిగ్ బాస్ గ్లామర్ గర్ల్ అనేది నేటి మాట.బిగ్ బాస్ సీజన్ 4 లో కేవలం గ్లామర్ షో తోనూ 14 వారలు హౌస్ లో ఉన్న మోనాల్ గజ్జర్ 14 వ వారంలో ఎలిమినేట్ చేసి నీ వల్ల ఇక హౌస్ కి ఎలాంటి ఉపయోగం లేదని బయటికి పంపేశారు. ప్రేక్షకులు అయితే ఐదారు వారాలకే మోనాల్ ని బయటికి పంపాలని డిసైడ్ అయినా మోనాల్ గ్లామర్ షో మోనాల్ ని కాపాడుతూ వచ్చింది. ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక మోనాల్ హైదరాబాద్ ని వదల్లేదు. గుజరాతి అమ్మాయిగా బిగ్ బాస్ హౌస్ లో అందరికి పరిచయమైన మోనాల్.. ఫినాలే ఎపిసోడ్ కోసం ఇంకా హైదరాబాద్ లోనే ఉంది.

తాజాగా హౌస్ రీ యూనియన్ పార్టీ కోసం మల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మోనాల్ గ్లామర్ షో మరింతగా ఎక్కువైందనిపిస్తుంది. క్లివేజ్ షో తో మోనాల్ బిగ్ బాస్ రీ ఎంట్రీ దడదడలాడింది. డిజైనర్ వెర్ డ్రెస్ లో మోనాల్ అందాల ఆరబోత మాములుగా లేదు. బిగ్ బాస్ హౌస్ క్రేజ్ తో మోనాల్ అందాలకు పడిపోయే దర్శకనిర్మాతలెవరైనా మోనాల్ కి సినిమా అవకాశాలు ఇచ్చిన ఇవ్వోచ్చేమో.. అంతలా మోనాల్ అందాల ప్రదర్శన ఉంది. హౌస్ లో ఉన్నప్పుడే వారం వారం నాగ్ ఎపిసోడ్స్ కోసం స్పెషల్ గా రెడీ అయ్యే మోనాల్ గజ్జర్ హౌస్ వదిలి వెళ్ళాక గ్లామర్ డోస్ బాగా పెంచి అందరిని కవ్విస్తుంది.

Monal Gajjar's Extra Glamour Dose In Bigg Boss Re- Union:

Monal gajjar first entry Bigg boss Reunion

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ