Advertisementt

మహేష్ వైఫ్ పొరబాటు.. అసంతృప్తిలో నిర్మాత!

Sat 16th Jan 2021 02:23 PM
mahesh babu,okkadu movie,18 years celebrations,namrata shirodkar okkadu,tollywood producer. m. s raju  మహేష్ వైఫ్ పొరబాటు.. అసంతృప్తిలో నిర్మాత!
Namrata Post On Okkadu Upsets Tollywood Producer మహేష్ వైఫ్ పొరబాటు.. అసంతృప్తిలో నిర్మాత!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు వైఫ్ నమ్రత భర్త సినిమాలతో బిజీగా ఉంటే ఫ్యామిలీని, మహేష్ బిజినెస్ లని సమర్ధవంతంగా చక్కబెడుతుంది. మహేష్ కి బ్యాక్ బోన్ నమ్రత. అయితే ప్రస్తుతం నమ్రత చిన్న వివాదంలో ఇరుక్కుంది. అది కూడా తన భర్త మహేష్ తో పని చేసిన ఓ నిర్మత విషయంలో ఓ చిన్న పొరబాటు చెయ్యడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అది మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక్కడు సినిమా విడుదలై 18 ఏళ్లు అయిన సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేసారు. అదే విషయమై నమ్రత స్పందిస్తూ మహేష్ బాబు కెరీర్ లో ఒక్కడు క్లాసిక్ అని. ఆ సినిమాలో నటించిన నటులను పేరు పేరునా. అలాగే ఆ సినిమాకి పనిచేసిన టెక్నీకల్ సిబ్బంది ని పేరు పేరునా గుర్తు చేసిన నమ్రత ఒక్కడు ప్రొడ్యూస్ర్ ఎం ఎస్ రాజు పేరుని చెప్పడం మరిచిపోయింది.

మరి నమ్రత చేసిన ఈ చినన్ పొరబాటుకి నిర్మాత ఎం ఎస్ రాజు కాస్త హార్ట్ అయినట్లుగానే ఉన్నారు. వెంటనే పొరబాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. అది సహజం కూడా. ఒక్కడు గురించి మాట్లాడిన నమ్రత గారు నా పేరు ప్రస్తావించకపోవడం మర్చిపోయినా.. ఒక్కడు పేవేరేట్ క్లాసిక్ హిట్ అని చెప్పినందుకు చాలా సంతోషం. అంటూ ట్వీట్ చెయ్యడం చూస్తే ఎం ఎస్ రాజు గారు కాస్త హార్ట్ అయ్యి ఆ పోస్టు పెట్టినట్లుగా అనిపిస్తుంది. దానితో నమ్రత వెంటనే తేరుకుని తన ఇన్స్టా పేజీ లో ఎం ఎస్ రాజుగారి పేరుని చేర్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది.

Namrata Post On Okkadu Upsets Tollywood Producer:

Mahesh Wife Namrata Shirodkar Post On Okkadu Upsets Tollywood Producer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ