Advertisementt

సిద్ధాగా ఆచర్యలోకి అడుగుపెట్టిన చరణ్

Sun 17th Jan 2021 12:55 PM
chiru,koratala shiva,ram charan,siddha,acharya  సిద్ధాగా ఆచర్యలోకి అడుగుపెట్టిన చరణ్
Ram Charan as Siddha in Acharya సిద్ధాగా ఆచర్యలోకి అడుగుపెట్టిన చరణ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ RRR నుండి ఆచార్య షూటింగ్ లోకి దూకేసాడు. చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర  పోషిస్తున్న సంగతి తెలిసిరిందె. మరి సంక్రాంతిని అలా పంపించారో లేదో ఇలా చరణ్ ఆచర్యలోకి దూకేసాడు. మొన్నెప్పుడో జస్ట్ నిర్మాత హోదాలో ఆచార్య సెట్ లోకి అడుగుపెడితేనే తెగ సెన్సేషన్ అయ్యింది. రీసెంట్ గా రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ కోసం రెడీ అయ్యాడు. చిరు రామ్ చరణ్ సినిమాలో గెస్ట్ రోల్ అంటే చాలా ఎగ్జైట్ అయ్యేవారు ఫాన్స్. కానీ ఇప్పుడు చిరు సినిమాలోనే రామ్ చరణ్ కీలకపాత్ర అనగానే ఫాన్స్ లోనే కాదు ట్రేడ్ లోని భారీ అంచనాలొచ్చేశాయి.

మరి RRR షూటింగ్ లో బిజీగా వున్న రామ్ చరణ్ ఆచార్య కోసం రాక ఎపుడు ఉంటుందో అనుకుంటే.. ఇప్పుడే అంటూ పోస్టర్ తో సహా బయటికి వచ్చాడు. చరణ్, సిద్ద గా ఆచర్యలు రామ్ చరణ్ పాత్ర ఇండబోతుంది. ఆ విషయాన్నీ కొరటాల పోస్టర్ సహా పబ్లిసిటీ చేస్తున్నాడు. చరణ్ సిద్ద గా చెవి పోగు, మేడలో రుద్రాక్ష తో కనిపిస్తున్నాడు. మరి చరణ్ పాత్ర ఆచర్యలో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీకి కొరటాల కాస్త తెర దించినట్టుగానే కనబడుతుంది. చిరు - చరణ్ లు ఈ సినిమాలో గురు శిష్యులుగా కనిపించబోతున్నారని.. వీరి మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాకి మేజర్ హైలెట్ గా నిలవబోతున్నాయని అంటున్నారు. 

Ram Charan as Siddha in Acharya:

Welcoming SIDDHA on to the sets of Acharya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ