Advertisementt

మోహన్ బాబు విషయంలో అది నిజం కాదు

Sun 17th Jan 2021 03:00 PM
mohan babu,chiru,acharya,new projects,son of india  మోహన్ బాబు విషయంలో అది నిజం కాదు
Mohan babu did not signed any new projects మోహన్ బాబు విషయంలో అది నిజం కాదు
Advertisement
Ads by CJ

మంచు మోహన్ బాబు ఈ మధ్యన చిరు ని ఆచార్య సెట్ లో కలవడం, అదే టైం లో ఆయన కొడుకు మంచు విష్ణు కూడా చిరు ని కలవడంతో మోహన్ బాబు గారు చిరు ఆచర్యలో ఎమన్నా నటిస్తున్నాడేమో ఆ అప్ డేట్ కోసం మోహన్ బాబు అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. అందులోను మోహన్ బాబు మళ్లీ విలన్ గా యూటర్న్ తీసుకుంటాడేమో అందుకే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆకాశమే నీ హద్దురా సినిమాలో భక్త వత్సలం నాయుడుగా నటించిన మోహన్ బాబు.. కీలక పాత్రలో సన్ అఫ్ ఇండియా తెరకెక్కుతుంది .

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సన్ అఫ్ ఇండియా షూటింగ్ కి మోహన్ బాబు హాజరవుతున్నారు. అయితే మోహన్ బాబు ఆచార్య లో నటిస్తున్నాడు, అలాగే ఇతర ప్రాజెక్ట్స్ కోసం మోహన్ బాబు ని సంప్రదిస్తున్నారనే ప్రచారానికి మోహన్ బాబు పిఆర్ టీం స్పష్టతనిచ్చింది. మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా సినిమా తప్ప మరే ఇతర సినిమాల్లో నటించడం లేదని.. ఒకవేళ మోహన్ బాబు గారు ఏ ఇతర ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నా మేమె అధికారికంగా తెలియజేస్తామని తెలిపారు. దీనితో మోహన్ బాబు ఆచార్య లో నటించడం లేదనేది ఓ క్లారిటీ ఇచ్చినట్టే అనిపిస్తుంది. 

Mohan babu did not signed any new projects:

Mohan babu did not signed any new projects

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ