Advertisementt

ఇప్పుడున్న హీరోల కంటే నేనే తోపు-తేజ్ సజ్జా

Fri 05th Feb 2021 11:05 AM
zombie reddy,tej sajja,zombie reddy release today  ఇప్పుడున్న హీరోల కంటే నేనే తోపు-తేజ్ సజ్జా
I am more groomed than the heroes now-Teja Sajja ఇప్పుడున్న హీరోల కంటే నేనే తోపు-తేజ్ సజ్జా
Advertisement
Ads by CJ

చిరంజీవి చూడాలని ఉంది, వెంకటేష్ కలిసుందాం రా సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న తేజా సజ్జ సమంత ఓ బేబీ లో హీరోలాంటి పాత్రలో నటించాడు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జాంబి రెడ్డి సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. తేజ నటించిన జాంబీ రెడ్డి నేడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే హీరోగా లాంచ్ అవుతున్న సినిమాతోనే తేజ కి కాస్త గర్వం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే హీరోగా ఒక్క సినిమాలో నటించిన తేజ్ అగ్ర హీరోలా బిల్డప్ ఇస్తూ నాకు మెగా కాంపోడ్, సమంత సపోర్టు వుంది అంటూ బాగా బిల్డప్ ఇస్తున్నాడు.

అయితే హీరోగా నటించిన ఈ సినిమా విడుదలవకముందే తేజ ఇలా మాట్లాడడం చూస్తుంటే మనోడికి హిట్ పడితే ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు అంటున్నారు. మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉన్నా సినిమాలో విషయం ఉండాలి, అది ప్రేక్షకులకి ఎక్కాలి. కానీ అంతకుముందే నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది వీళ్ళ సపోర్ట్ ఉంది.. వాళ్ళ ఫాన్స్ నా సినిమాని హిట్ చేస్తారు అంటూ బహిరంగంగా చెప్పటం చూస్తూ వుంటే హిట్ రాకుండానే ఇలా తలకెక్కితే చాలా మంది కనుమరుగై పోతారు అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు..

I am more groomed than the heroes now-Teja Sajja:

Zombie Reddy Release Today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ